ఐసెట్ పరీక్షలను అడ్డుకుంటాం: ఏబీవీపీ

KRNL: జీవో నంబర్ 77ను రద్దు చేయకుండా ఐసెట్ పరీక్షలు నిర్వహిస్తే అడ్డుకుంటామని అఖిలభారత విద్యార్థి పరిషత్ నాయకులు అన్నారు.. జిల్లా కన్వీనర్ వీరేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జీవో నంబర్ 77 తీసుకురావడంతో పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని, ఇదే విషయంపై యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఐసెట్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.