VIDEO: సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్పెషల్ వీడియో

NGKL: పూర్వం శివుడిని కొలిచే వారిని శైవులని, విష్ణువుని కొలిచే వారినే వైష్ణవులని పిలిచేవారు. రూపం వేరైనా దేవుడు ఒక్కడే అని తెలియజేసే విధంగా మన నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో లక్ష్మీనరసింహస్వామి వెలిశారు. ఈయన ఇక్కడ శైవులు అడ్డ నామాలు, వైష్ణవులుల నిలువు నామాలను కలిగి లింగాకర రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.