కర్నూలు మార్కెట్‌పై జాయింట్ కలెక్టర్ తనిఖీ
కర్నూలు మార్కెట్ యార్డును జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. యార్డు ప్రాంగణం, డైనింగ్ హాల్, వాష్‌రూమ్‌లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, సీసీ కెమెరాలను పరిశీలించారు. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చెత్తను ప్రతిరోజూ తొలగించాలని, రైతులకు అవసరమైన సౌకర్యాలు అందించాలని కార్యదర్శి జయలక్ష్మికి సూచించారు.