రెండు రోజులైనా తగ్గని వరద

రెండు రోజులైనా తగ్గని వరద

TG: వరంగల్, ఖమ్మం నగరాలను మొంథా తుఫాన్ అతలాకుతలం చేసింది. రెండు రోజులు దాటినా పలు కాలనీలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం కొనసాగుతోంది. 4.47 లక్షల ఎకరాల్లో పంటలు వర్షార్పణం అయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.