హెచ్చరికలు ముందుగా జారీ చేయాలి: MLA

హెచ్చరికలు ముందుగా జారీ చేయాలి: MLA

HYD: నగరంలో భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. GHMC, HMWSSB, విద్యుత్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులపై సమాచారం తెలుసుకున్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ముందుగానే హెచ్చరికలు జారీ చేయాలన్నారు.