VIDEO: పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం

VIDEO: పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం

MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్, రాంపూర్, తపాలాపూర్, చింతగూడ, రోటిగుడా తదితర గ్రామాల్లో సోమవారం తెల్లవారు జామున ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ఈ అకాల వర్షనికి, వరి, మొక్కజొన్న పంటలకు ఎంతో మేలు కలుగుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.