బాధ్యతలు స్వీకరించిన మల్లాపూర్‌ నూతన తహసీల్దార్

బాధ్యతలు స్వీకరించిన మల్లాపూర్‌ నూతన తహసీల్దార్

JGL: మల్లాపూర్ మండల నూతన తహశీల్దార్‌గా కే.రామచందర్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ములుగు జిల్లా నుంచి డిప్యూటీ తహశీల్దార్‌గా పదోన్నతి పొందిన ఆయన మల్లాపూర్ తహశీల్దార్ పూర్తి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సేవలను అందిస్తానని చెప్పారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు నాయకులు, రెవెన్యూ సిబ్బంది అభినందనలు తెలిపారు.