VIDEO: 'ప్రమాదంలో ప్రభుత్వ యూనివర్సిటీలు'

VIDEO: 'ప్రమాదంలో ప్రభుత్వ యూనివర్సిటీలు'

VSP: ప్రభుత్వ విధానాలతో దేశంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రమాదంలో పడుతున్నాయని ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజు అన్నారు. సోమవారం విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్‌లో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీల్లో 85% ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీతోనే విద్య నడుస్తోందన్నారు.