మహాధర్నా గోడ ప్రతులు ఆవిష్కరణ

మహాధర్నా గోడ ప్రతులు ఆవిష్కరణ

KMR: PRTU కామారెడ్డి కార్యలయములో మహాధర్నా గోడ ప్రతులను TGEJAC కామారెడ్డి జిల్లా ఛైర్మన్ నరాల వెంకట్ రెడ్డి, TGO, TNGO ప్రతినిధులతో కలిసి మంగళవారం ఆష్కరించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1వ తేదీ పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా CPS విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ PRTU ఆధ్వర్యములో HYDలోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.