వి‌బి జి. రామ్‌జి పథకం పనులను పరిశీలించిన.. BJP నేతలు

వి‌బి జి. రామ్‌జి పథకం పనులను పరిశీలించిన.. BJP నేతలు

JN: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో వి‌బి జి రామ్‌జి బిల్లు-2025 పథకం పనులను బీజేపీ నాయకుడు పెరుమాండ్ల వెంకటేశ్వర్లు పరిశీలించారు. కార్మికులు బిల్లులు ఆలస్యం, తాగునీరు, టెంట్ సౌకర్యాల లేమి గురించి వివరించగా, ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.