'సెంటిమెంట్‌ని కాదు.. అభివృద్ధినే నమ్ముకున్నాం'

'సెంటిమెంట్‌ని కాదు.. అభివృద్ధినే నమ్ముకున్నాం'

TG: సంక్షేమానికి డబ్బులు లేవంటున్నారని.. కానీ రూ.లక్ష కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామంటున్నారని అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సిటీలో చెత్త నిర్వహణ చేతకాదు.. ఫ్యూచర్ సిటీ కడతారా? అని ఎద్దేవా చేశారు. తాము సెంటిమెంట్‌ని కాదని.. అభివృద్ధినే నమ్ముకున్నామని చెప్పారు. హైడ్రా రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లును ఎందుకు కూల్చట్లేదని నిలదీశారు.