జంగారెడ్డిగూడెంలో మాక్ డ్రిల్

జంగారెడ్డిగూడెంలో మాక్ డ్రిల్

ELR: జంగారెడ్డిగూడెంలో బుధవారం అగ్నిమాపక, రెవిన్యూ, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలను వివరించారు. విపత్కర పరిస్థితుల్లో అనుకోని ఉపద్రవం ఎదురైనపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలను వివరించారు. అలాగే అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు వివరించారు.