తిరువూరు బంగారు షాపులో కిలేడీల మాయ

తిరువూరు బంగారు షాపులో కిలేడీల మాయ

NTR: తిరువూరులోని సింధు నగల దుకాణంలో ముగ్గురు మహిళలు నకిలీ బంగారంతో షాపు యజమానిని మోసగించిన ఘటన జరిగింది. వారు అసలు బంగారు నగలు తీసుకుని, బదులుగా బంగారు పూత పూసిన బ్రాస్‌లెట్లను ఇచ్చారని. వాటిని పరీక్షించగా అవి నకిలీ బంగారంగా తేలిందని యజమాని తెలిపాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.