శిథిలావస్థలో తొలి CRDA కార్యాలయం

GNTR: తుళ్లూరులోని తొలి CRDA కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు అంటున్నారు. తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ శిక్షణ కేంద్రంగా నిర్మించిన భవనాన్ని అత్యవసర పరిస్థితుల్లో 2013లో సీఆర్డీఏ కార్యాలయంగా ప్రభుత్వం వినియోగించుకుంది. కొత్త భవనంలోకి మారి, పాత భవనం శిథిలమవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు.