అక్టోబర్‌లో భారీగా కేసులు నమోదు

అక్టోబర్‌లో భారీగా కేసులు నమోదు

TG: హైదరాబాద్‌ పోలీసులు అక్టోబర్‌లో భారీ ఎత్తున కేసులు నమోదు చేశారు. 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి 55 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 130 కేసులు నమోదు చేసి 29 మందిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ బాధితులకు పోలీసులు రూ. 62.34 లక్షలను అప్పగించారు.