వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్సీ

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన: ఎమ్మెల్సీ

SDPT: గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని విక్రయించిన ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని అన్నారు.