రాష్ట్రంలో వణికిస్తున్న చలి

రాష్ట్రంలో వణికిస్తున్న చలి

TG:  రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. పటాన్ చెరులో 6.4, మెదక్‌లో 7.2, హన్మకొండలో 8.6, రామగుండంలో 8.6, హయత్‌నగర్‌లో 10, హైదరాబాద్‌లో12.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.