కాణిపాకం కానిస్టేబుల్‌కు అవార్డు

కాణిపాకం కానిస్టేబుల్‌కు  అవార్డు

CTR: అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 25వ తేదీ చిత్తూరు జిల్లా పోలీసులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కాణిపాకం కానిస్టేబుల్ హరీశ్ మొదటి స్థానాన్ని సాధించారు. ఎస్పీ తుషార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గతేడాది సైతం ఆయనే 1స్థానం సాధించడం గమనార్హం. గత 9ఏళ్లలో 4సార్లు మొదటి స్థానం, 3సార్లు 2వ స్థానం, ఓసారి 3వ స్థానం.. మొత్తంగా 8 సార్లు ప్రతిభ చూపారు.