ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

CTR: పుంగనూరు పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. జై జనసేన అంటు నినదాలు చేశారు. జనసేన నాయకులు, అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు.