VIDEO: కొల్లిపరలో టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్
GNTR: కొల్లిపర మండల కేంద్రంలోని హైస్కూల్‌లో శనివారం మండల స్థాయి టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించినట్లు MEO ఝాన్సీలత తెలిపారు. మండలంలోని ప్రైమరీ స్కూల్, హైస్కూల్ ఉపాధ్యాయులు ఈ టోర్నమెంట్‌లో పాల్గొని గేమ్ మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిద్ధార్థ, ఎంపీడీవో భార్గవ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.