అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ సీజ్

అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ సీజ్

NRPT: కృష్ణ మండల పరిధిలోని గుడెబల్లూర్ గ్రామ శివారులోని టై రోడ్లో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్‌ను గుర్తించి సీజ్ చేశారు. అనుమతులు లేకుండా మాన్వి నుంచి సైదాపూర్ తరలిస్తున్న ఈ టిప్పర్‌ను స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.