స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించండి: సీపీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించండి: సీపీఎం

SRPT: గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ కోరారు. ఇవాళ  నడిగూడెం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, ఆశా, అంగన్వాడీ, గ్రామపంచాయతీ, ఆటో కార్మికులు, హమాలీ, కార్మికులు, ఉపాధి హామీ కూలీల కోసం సీపీఎం పనిచేస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే సీపీఎం అభ్యర్థులను గెలిపించాలన్నారు.