శ్రీరామనవమి కోసం వస్తూ అనంతలోకాలకు

శ్రీరామనవమి కోసం వస్తూ అనంతలోకాలకు

ప్రకాశం: మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. కుటుంబపోషణ కోసం ఉదయగిరి సమీపంలోని దాసరపల్లికి చెందిన ముత్తంగి వెంకటేశ్వర్లు జగిత్యాల వచ్చాడు. శ్రీరామనవమి వేడుకలకు సొంత ఊరు బయలుదేరాడు. అనుకోకుండ ఈ ప్రమాదం ప్రాణాలు కోల్పోయాడు.