ఇల్లు కూలిన బాధితురాలికి నిత్యావసర సరుకులు పంపిణీ

ఇల్లు కూలిన బాధితురాలికి నిత్యావసర సరుకులు పంపిణీ

CTR: గుడిపాల మండలం మండికృష్ణాపురం గ్రామపంచాయతీ పెరుమాళ్లకుప్పం గ్రామంలోని వృద్ధురాలు అలివేలును మండలం తెదేపా నాయకులు పరామర్శించారు. ఆమె నివాసముంటున్న పెంకుటిల్లు వరుసగా కురుస్తున్న వర్షాలకు గోడలు పాడై కూలిపోయింది. ఇంటిలోని వస్తువులు పాడైయ్యాయి. ఎమ్మెల్యే, ఆదేశాల మేరకు.. తక్షణ సాయంగా బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు.