VIDEO: గన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

VIDEO: గన్నవరం బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

కృష్ణా: గన్నవరం బస్టాండ్‌లో సోమవారం సాయంత్రం ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఉచిత బస్సు ప్రయాణం కావడంతో మహిళా ఉద్యోగస్తులు, రోజువారి పని చేసుకునేవారు, విద్యార్థులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఇదిలా ఉండగా బస్సుల్లో సైతం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. పలుచోట్ల బస్సులు ఆలస్యంగా వస్తున్నాయని వాపోయారు.