ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఉండిలో టిడ్కో, ఎన్టీఆర్ గృహలను ప్రారంభించిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు 
✦ తణుకులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
✦ తాడపల్లిగూడెంలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి
✦ బొర్రంపాలెంలో కుటుంబ కలహాలతో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య