ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్
☞ జిల్లా పోలీసు కార్యలయంలో సాథీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎస్పీ దామోదర్
☞ సాలూరులో ప్రజా బర్బార్ నిర్వహించిన మంత్రి సంద్యారాణి
☞ కలెక్టరెట్లో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి