హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఉన్న ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
☞ నగరంలో ట్రాఫిక్ తగ్గించడం కోసమే హైవేలను విస్తరిస్తున్నాం: NHAI
☞ దేశంలోనే తొలి పారిశ్రామికవాడగా సనత్‌నగర్
☞ హయత్‌నగర్‌లో బాలుడిపై వీధికుక్కల దాడి.. ఆగ్రహించిన సీఎం