ఎల్ఓసీ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

ఎల్ఓసీ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

NLG: నార్కట్ పల్లి మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన మహాలక్ష్మికి రూ.2 లక్షలు, నెమ్మాని గ్రామానికి చెందిన వరుస పుల్లయ్యకు రూ.5 లక్షల విలువగల LOC చెక్కులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం శుక్రవారం లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎల్ఓసీతో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు.