VIDEO: 'బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది'

VIDEO: 'బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుంది'

SRCL: 2029లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు అన్నారు. తంగళ్ళపల్లిలోని బీజేపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో బీజేపీ ముందుకు దూసుకుపోతుందని స్పష్టం చేశారు.