కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

కడప జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఏ.పీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా మైదుకూరు వాసి కోటయ్య గారి మల్లికార్జున మూర్తి
➢ కడప 47వ డివిజన్‌లో పర్యటించిన ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి
➢ ప్రొద్దుటూరు 2టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డీఎస్పీ భావన
➢ కడప మేయర్‌గా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ నేత పాక సురేష్