గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం: మంత్రి వివేక్

గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం: మంత్రి వివేక్

TG: రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం, రక్షణతో పాటు సామాజిక భద్రత కల్పించేందుకు త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లును ఈ నెల 12న కేబినెట్ భేటీలో ప్రవేశపెడతామన్నారు. చట్టంలో గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు ఏ విధంగా ఇవ్వాలో సమీక్షిస్తున్నామన్నారు.