కూలిన చెట్లను సర్వే చేస్తున్న ఫారెస్ట్ అధికారులు

కూలిన చెట్లను సర్వే చేస్తున్న ఫారెస్ట్ అధికారులు

MLG: తాడ్వాయి-మేడారం అడవి ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకోనడంపై అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ అధికారులు సర్వే చేపట్టారు. విపత్తు కారణంగా 204 కు పైగా హెక్టార్లలో దాదాపు 70 వేల చెట్లుకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ విపత్తులో 60, రకాల చెట్లు నేలకులాయి. రెండు, మూడు రోజుల్లో అంచన నివేదిక ఇవ్వనంది.