ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని?

ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చేతిలోకి ఆ దేశ రాజధాని?

పశ్చిమాఫ్రికా దేశమైన మాలి రాజధాని బమాకోను ఆల్-ఖైదాకు చెందిన జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్ ముస్లిమీన్(JNIM) గ్రూపు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. త్వరలోనే పూర్తి స్థాయిలో వారు స్వాధీనం చేసుకుంటారని పేర్కొన్నాయి. అదే జరిగితే ఉగ్రవాద సంస్థ నియంత్రణలో ఉన్న తొలి దేశంగా మాలి మారుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.