'ఆకతాయిలు వేధిస్తే సంప్రదించండి'

ADB: గణేష్ నిమజ్జన సమయంలో మహిళలను ఆకతాయిలు వేధిస్తే షి టీమ్‌కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.గత నెలలో 27 అవగాహన కార్యక్రమాలు 135 హాట్‌స్పాట్‌లు చేపట్టామన్నారు. 3 FIRల నమోదు, 18 పెట్టి కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. మహిళలు షీ టీమ్ సేవల కోసం 8712659953 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు.