'కాంగ్రెస్ హామీలను నెరవేర్చడంలో విఫలం'

JN: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజకీయ అన్నారు. జనగామలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.