ఒక్కటే డైలాగా? కొత్తగా ప్రయత్నించండి: సూర్య
T20 WC ఫైనల్‌లో భారత అభిమానులను మూగబోయేలా చేస్తామన్న న్యూజిలాండ్ కెప్టెన్ శాంట్నర్ వ్యాఖ్యలపై సూర్య స్పందించాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ముంగిటా ఆసీస్ కెప్టెన్ ఇలాగే చెప్పిన నేపథ్యంలో.. 'అందరూ ఒకటే లైన్ చెప్తున్నారు. కొత్తగా ట్రై చేయండి. మా టీమ్ చాలా ప్రశాంతంగా, ఫైనల్ కోసం ఆసక్తిగా ఉంది' అని సూర్య అన్నాడు. ఇక వరుణ్ ఫామ్ విషయంలో ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు.