ఘనంగా శివయ్య పల్లకి సేవ

ఘనంగా శివయ్య పల్లకి సేవ

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలతో అలంకరించిన పల్లకిలో స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి ఊరేగించారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.