మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం: MLA

మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం: MLA

NZB: మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మహిళలే తగిన గుణపాఠం చెబుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బీజేపీ ఆధ్వర్యంల నిఖిల్ సాయి చౌరస్తాలో కాంగ్రెస్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈమహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్ తన మహిళా వ్యతిరేక విధానాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు.