పోలీసుల అదుపులో 10 ఇసుక ట్రాక్టర్లు

పోలీసుల అదుపులో 10 ఇసుక ట్రాక్టర్లు

NZB: అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న10 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జుక్కల్ సెగ్మెంట్ బిచ్కుంద మండల కేంద్రంలో హస్గుల్ గ్రామ శివారులోని మంజీరనది నుండి పది ట్రాక్టర్లు ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నాయి. ఈ క్రమంలో కందర్ పల్లి చౌరస్తా వద్ద శనివారం రాత్రి బిచ్కుంద పోలీసులు పట్టుకున్నారు.