VIDEO: 'మలిదశ ఉద్యమ చరిత్ర పూర్తిస్థాయిలో రికార్డు చేయాలి'

VIDEO: 'మలిదశ ఉద్యమ చరిత్ర పూర్తిస్థాయిలో రికార్డు చేయాలి'

BHNG: తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్ర పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు వాసర వేణి పర్ష రాములు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు చిలుముల జయవర్ధన్‌పై రాసిన కరపత్రాన్ని బుధవారం ఆవిష్కరించారు. మలిదశ ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు రికార్డు చేయాలన్నారు.