'నీటి ట్యాంక్, ఇతర నిర్మాణ పనులను త్వరగ పూర్తి చేయాలి'

'నీటి ట్యాంక్, ఇతర నిర్మాణ పనులను త్వరగ పూర్తి చేయాలి'

MNCL: మున్సిపాలిటీ ప్రజలకు స్వచ్ఛమైన మంచి నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన నీటి ట్యాంక్, ఇతర నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. క్యాతనపల్లి పరిధిలో అమృత్ పథకంలో చేపట్టిన నీటి ట్యాంక్, ఇతర నిర్మాణ పురోగతిని సోమవారం పరిశీలించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు.