వారిని క్షమించం: ఇన్‌ఛార్జ్

KRNL: టీడీపీలో ఉంటూ YCPకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వారిని ఏమాత్రం క్షమించనని మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి హెచ్చరించారు. పెద్దకడబూరు సొసైటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడారు. నమ్మిన ప్రతీ కార్యకర్తను కాపాడుకునే బాధ్యత తనదన్నారు. నాతో ఒకమాట, మండల నాయకులతో మరోమాట చెప్పి నాయకుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవన్నారు