సిర్గాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న DCC ప్రధాన కార్యదర్శి
SRD: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని DCC ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం సిర్గాపూర్ మండలం చీమల్ పాడ్‌లో స్థానిక ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటరులకు విజ్ఞప్తి చేశారు.