'పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి'
KDP: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి, ఎన్ఎస్ఎస్ 7 విభాగం అధికారి రవికుమార్ పిలుపునిచ్చారు. గురువారం వీరన్నగట్టుపల్లి, చింతలమడుగుపల్లి గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహించారు.ఈ శిబిరాల ద్వారా ప్రజల్లో సామాజిక బాధ్యతలు, వివిధ అంశాలపై చైతన్యం కల్పించారు.