'డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి'

'డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి'

SKLM: వైసీపీ డిజిటలైజేషన్ ప్రక్రియను గ్రామస్థాయిలో విస్తృతం చేయనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ తెలిపారు. ఎత్తురాళ్లపాడు పంచాయతీలో పార్టీ నాయకులతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ నమోదు, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని వివరించారు.