'ప్రతి నలుగురిలో ఒకరికి డిప్రెషన్'

'ప్రతి నలుగురిలో ఒకరికి డిప్రెషన్'

SRPT: క్షణికావేశంలో చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి మానసిక నిపుణుడు డాక్టర్ విశ్వివన్ అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా HIT TV తో ఆయన మాట్లాడారు. ప్రపంచ జనాభా 700 కోట్లు ఉండగా 100 కోట్ల మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు డిప్రెషన్‌కు గురవుతున్నారని అన్నారు.