కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్
★ జిల్లాలో సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు: కలెక్టర్ చిత్రా మిశ్రా
★ నారాయణపూర్ గ్రామాన్ని ముప్పు గ్రామంగా ప్రకటించాలని గ్రామస్థుల నిరసన
★ ఆర్ఎంపీపై దాడి చేసి చైన్ స్నాచింగ్.. ఐదుగురు అరెస్ట్