‘అక్రమ జాలర్లను తొలగించేందుకు చర్యలు’
NLR: నెల్లూరు జిల్లాలో తమిళ జాలర్ల అక్రమ ప్రవేశాన్ని అరికట్టేందుకు రూ.1.50 కోట్ల వ్యయంతో 450 HP సామర్థ్యం గల బోటును కొనుగోలు చేయాలని జిల్ల కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం అధికారులను ఆదేశించారు. కొత్త బోటు వచ్చే వరకు గస్తీ కోసం మరో బోటును అద్దెకు తీసుకోవాలని దీని నిర్వహణ మత్స్యకారులకే అప్పగించాలని ఆయన స్పష్టం చేశారు.