'నష్టపరిహారం చెల్లించి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి'

'నష్టపరిహారం చెల్లించి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి'

MNCL: మందమర్రి మండలం ఆర్కే-4 గడ్డ శాంతినగర్ కాలనీలో ఓపెన్ కాస్ట్ బాంబుల బ్లాస్టింగ్ కారణంగా ఇళ్ల గోడలు పగిలిపోయి కూలిపోతున్నాయని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రాలు సమర్పించారు. డిసెంబర్ 3న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో తమ ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలన్నారు.